YCP leader Prasad was brutally murdered by unidentified assailants in Kottapalli, Eluru district. Kottapalli villagers attacked MLA Talari Venkatrao who came to visit Prasad's family.
Attack On MLA Talari Venkatrao: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తప్లలిలో కాసేపు టెన్షన్ నెలకొంది. పోలీసులకే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ఏమీ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు.
YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ ను గుర్తు తెలియని దుండులు దారుణంగా హత్య చేశారు. ఉదయం ఏడుగంటల సమయంలో హత్య జరిగింది.
Eluru Garbage Tax: సాధారణంగా పన్ను కట్టకపోతే ఫైన్ వేస్తారు అధికారులు. కానీ, ఏలూరులో ఇంతవరకూ కనీ వినీ ఎరుగని సంఘటన చోటు చేసుకుంది. పన్ను కట్టలేదంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
Live-in Partners death in Eluru: ఏలూరుకు చెందిన ఓ జంట కథ విషాదాంతమైంది. ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా... ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తున్నారు.
Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
Maganti Ramji Death News Updates | మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. మాగంటి రాంజీ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మాగంటి రాంజీ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Maganti Babu Son Maganti Ramji Death News: మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. వైద్యుల చేసిన యత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం రాత్రి మాగంటి రాంజీ(Maganti Ramji Passed Away) చనిపోయారు.
Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు.
Eluru Mysterious Disease:ఏలూరు సిటీలో గత కొంత కాలంగా వింత వ్యాధి వల్ల సుమారు 340 మంది ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాలా మంది స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగకక్కుకుంటూ పడిపోవడం కనిపిస్తోంది.
YS Jagan Mohan Reddy To Visit Eluru : వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
కరోనా మహమ్మారి అందరికీ విషాదం కల్గిస్తుంటే.. మరికొందరికీ అవకాశంగా మారుతోంది. కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే.. ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. కానీ ఇద్దరు ఖైదీలు మాత్రం.. కరోనా సోకిందని తెలిసికూడా కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.