Annaprasadam Donation Process Details: కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదం కేంద్రాలు, విరాళాలు వంటివి ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం.
Megha Krishna Reddy Donates Rs 200 Cr To Telangana: ఇన్నాళ్లు రాజకీయాల కోసం విమర్శించిన వ్యక్తినే తిరిగి రేవంత్ రెడ్డి తన పంచన చేర్చుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలకు పావుగా వాడుకున్న మేఘా కృష్ణారెడ్డిని కాంగ్రెస్ జట్టు కట్టింది.
Telangana CMRF Receives Big Donations For Flood Relief: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన తెలంగాణకు స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Remedies to Get Good Luck: తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే పనిలో భాగంగా తమ వంతుగా వీలైనంత ఎక్కువగా కృషి చేయడమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉండాలనేది పెద్దల మాట. అందుకే పండితులు చెబుతున్న వివరాల ప్రకారం దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Dharmapuri Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.
Dharmapuri News: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.
ap schools latest news: ap govt seeks donations to build school infrastructure : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం విరాళాల సేకరణ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది గవర్నమెంట్. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.
FCRA Act: దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థలకు షాక్ ఎదురైంది. విదేశీ విరాళాల్ని కోల్పోనున్నాయి. సరైన సమయంలో, సరైన కారణాలతో రెన్యువల్ లేని కారణంగా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాయి. ఆ వివరాలంటే పరిశీలిద్దాం.
Jr NTR, Mahesh Babu, Chiranjeevi's donations: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr's donation to AP flood victims) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. తారక్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మహేష్ బాబు ట్వీట్ చేయగా.. మహేష్ బాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు.
Ayodhya New Mosque: అయోధ్యలో ఓ వైపు రామమందిరం..మరోవైపు మసీదు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. భారీగా విరాళాల సేకరణ నడుస్తోంది. అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా తెలంగాణ సర్కార్ (Telangana govt) తీసుకుంటున్న చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు వ్యాపార, విద్యా సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి (CM relief fund) పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.