OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
OTT Movies: కరోనా సంక్షోభ సమయం నుంచి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో తప్పకుండా విడుదలవుతున్నాయి.
OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక ఎంటర్టైన్మెంట్ అర్ధమే మారిపోయింది. థియేటర్లతో సమానంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అన్ని భాషల కంటెంట్ కావల్సినంత లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే సినీ నిర్మాతలు సైతం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
Free Streaming: యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్ 2023, ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తోంది. ఐపీఎల్ తరహాలోనే రెండు టోర్నీలు ఉచితగా స్ట్రీమ్ కానున్నాయి.
Avatar 2 OTT Release: దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిని ఆరు భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు.
OTT Release Movies: వేసవి సెలవులు నడుస్తున్నాయి. అటు ఓటీటీలో వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. బాక్సాఫీసులో సత్తా చూపిన సినిమాలు సైతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్నాయి. ఓటీటీలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా విడుదలైంది. ఆ వివరాలు మీ కోసం..
Netflix Password New Rules: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అదే సమయంలో ఓటీటీ పాస్వర్డ్ షేరింగ్ ఆయా సంస్థలకు ఓ సమస్యగా మారింది.
Jio Plans: జియో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఫుల్ డేటా ఇస్తోంది. అంతేకాదు..ఇంకా ఇతర చాలా ప్రయోజనాలున్నాయి.
Avatar 2 OTT Release: ప్రపంచాన్ని అలరిస్తున్న అద్భుత సినిమా అవతార్ 2. ఇటీవలే విడుదలైన అవతార్ 2 సినిమా త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమౌతోంది. విడుదల తేదీ ఎప్పుడనేది దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.
Manchu Lakshmi: టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తన వ్యాఖ్యలతో తరచూ సంచలనమౌతుంటుంది. ఈసారి ఓ సినిమా విషయమై చర్చనీయాంశమౌతోంది. ఆ వివరాలు మీ కోసం.
Jhansi Webseries: టాలీవుడ్ నటి అంజలి వెండితెర నుంచి వెబ్ తెరకు మారింది. అంజలి నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఝాన్సీ వెబ్‌సిరీస్ కథనం ఇలా ఉండనుంది.
Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలను ఇక మీరు ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజం. అదెలాగో చూద్దాం..
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Disney Hotstar OTT: వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్. కేవలం 151 రూపాయల అతి తక్కువ ధరకు ఉచిత ఓటీటీ సహా చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
Doctor Strange 2: ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన హాలీవుడ్ సినిమా..డాక్టర్ స్ట్రేంజ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడీ సినిమా సీక్వెల్ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.
OTT Platforms: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్ కంటే ఓటీటీలనే ఆశ్రయిస్తుండటంతో ఓటీటీల్లో పోటీ పెరిగింది. ఆఫర్లు, సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
OTT Movies This Month: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. వివిధ ఓటీటీ వేదికలపై సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.