Racharikam Movie Trailer: రాచరికం మూవీ ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 1వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ట్రైలర్‌తో మూవీ అంచనాలు పెరిగిపోయాయి.
Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.
Pakka Commercial Teaser: గోపీచంద్ సరసన రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా క్యారెక్టర్ కూడా సూపర్ కామెడి పండించే టైపులా ఉండనుందనిపించేలా టీజర్ కట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Gopichand Teams Up With Director Maruthi For His Next Film: యాక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు గోపిచంద్ తర్వాతి ప్రాజెక్టు కన్ఫామ్ అయింది. కామెడీ ప్రధానంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతితో గోపిచంద్ 29వ సినిమా ఫిక్స్ అయింది.
నటుడిగా న్యాచురల్ స్టార్ నానీ ( Natural Star Nani ) ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. నానీ కామెడీ టైమింగ్ అంటే టాలీవుడ్ లో ఇష్టపడేవాళ్ల సంఖ్య ఎక్కువే. అలా నానీ నటించిన మెప్పించిన సినిమా భలే భలే మగాడివోయ్ ( Bhale Bhale Magadivoy ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.