Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటిదే తేనె, పసుపు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Watermelon Side Effects: వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ వైపు తీవ్రమైన వడగాల్పులు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాహం తీర్చేందుకు పండ్లు, పండ్ల రసాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఆప్షన్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది పుచ్చకాయ. అయితే పుచ్చకాయతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా...
Nepal Central Zoo: ఇక్కడి జులో పులులు వారానికి ఒక్కసారి మాత్రం ప్యూర్ గా ఉపవాసం చేస్తాయంట. మాంసం, ఇతర వేటను అస్సలు ముట్టుకోవంట. ఈ విషయాలను నేపాల్ సెంట్రల్ జూ అధికారులు వెల్లడించారు.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Asafoetida Benefits: జీవితానికైనా సరే మనిషికైనా సరే ఫ్లేవర్ ఎంత అవసరమో వంటలకు అంతే అవసరం. అందుకే Add Flavour to Recipe అంటారు. మరి ఈ ఫ్లేవర్ దేనితో వస్తుందంటే వెంటనే వచ్చే సమాధానం ఒకటే. ఆ వివరాలు మీ కోసం..
Digestive System: శరీరంలో అతర్గతంగా జరిగే మార్పులు వివిద రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. దాదాపు అన్ని వ్యాధులు ఏదో రూపంలో సంకేతాలిస్తుంటాయి. కొన్ని లక్షణాల్ని మనం పట్టించుకోమంతే. ఆ వివరాలు మీ కోసం..
Thirst Symptoms: శరీరానికి నీళ్లు చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో మరింత ముఖ్యం. లేదంటే శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురౌతుంది. శరీరంలో మూడు వంతుల నిర్మాణం నీళ్లతోనే జరిగిందంటే నమ్మగలరా. అందుకే అంత అవసరం.
Digestion Problem: ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల పుల్లటి త్రేన్పు(Burping)లు అధికంగా వస్తాయి. ఎందుకంటే వేసవిలో మండుతున్న ఎండల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.