వేసవి అయినా లేదా మరే ఇతర సీజన్ అయినా వాటర్ మెలన్ బెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే అందరూ తినవచ్చు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో దీనికి మరేదీ సాటి లేదు. చాలా సందర్భాల్లో పుచ్చకాయ ఇంటికి తీసుకొచ్చి తింటేనే గానీ ఎర్రగా స్వీట్‌గా ఉండో లేదో తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే పుచ్చకాయను కోయకుండానే స్వీట్‌గా ఎర్రగా ఉందో లేదో తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వేసవి కాలం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఓ వైపు డీ హైడ్రేషన్ మరోవైపు అలసట సమస్యగా మారుతున్నాయి. అందుకే ఎండాకాలంలో కొన్నిరకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు డైట్లో ఉండేట్టు చూసుకోవాలి.
Water Melon Seeds Benefits: పుచ్చకాయ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే పుచ్చకాయ ా మాత్రమే కాకుండా దీని గింజలు కూడా శరీరానికి ఎంతో సహాయపడుతాయి.
Watermelon drinks : వేసవికాలంలో పుచ్చకాయ జ్యూస్.. ఎంత తాగితే అంత మంచిది. ముఖ్యంగా అందులో ఉండే నీటిశాతం.. ఈ వేడి నుండి మనల్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ రోజు పుచ్చకాయ జ్యూస్ ఒకేలాకాకుండా.. వెరైటీ గా చేస్తే ఇంకా టేస్టీగా బావుంటుంది.
Weight Loss Diet : వేసవి కాలంలో మామిడిపండ్ల తర్వాత అందరూ ఇష్టంగా తినేది పుచ్చకాయని. తియ్యగా, ఎక్కువ నీటి శాతం ఉండే పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అయితే డీటాక్స్ కోసం కూడా బాగా ఉపయోగపడే పుచ్చకాయ వల్ల త్వరగా వెయిట్ లాస్ కూడా అయిపోవచ్చు అని మీకు తెలుసా?
Watermelon Side Effects: వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ వైపు తీవ్రమైన వడగాల్పులు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాహం తీర్చేందుకు పండ్లు, పండ్ల రసాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఆప్షన్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది పుచ్చకాయ. అయితే పుచ్చకాయతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా...
Watermelon: ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మధుమేహం. ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడంతో కేవలం నియంత్రణలో ఒక్కటే అందుబాటులో ఉన్న మార్గం. డయాబెటిస్‌లో ప్రధానంగా చేయాల్సింది డైట్ ఫాలో చేయడం.
Watermelon Peel Benefits: ఈ వేసవి వేడిమిని తాళలేక అందరు చల్లని పానియాలు, పండ్లను తినాలని కోరుకుంటారు. అయితే, ఓ పండు మన దాహాన్ని తీర్చడమే కాకుండా బరువు పెరగకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Injected Watermelons Identified: పుచ్చకాయలు విక్రయించే చాలామంది డబ్బు సొమ్ము చేసుకోవడానికి ఇంజక్షన్స్ చేస్తూ మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు జరుపుతున్నారు నిజానికి ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అయితే ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకోండి.
WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
Muskmelon Seeds Benefits: వేసవిలో మస్క్ మిలన్ గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే ఈ విత్తనాల వల్ల కలిగే ఇతర లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Watermelon In Diabetes: వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయలు మనల్ని వేసవి తాపం నుంచి రక్షిస్తాయి. ఇది బయటకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
Watermelon in Fridge: ఎండకాలం మొదలైంది. మార్కెట్లో సేదతీరడానికి వివిధ రకాల పండ్లు, చెరుకురసం, లెమన్ జ్యూస్‌తోపాటు వివిధ రకాల రసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, రంజాన్ సీజన్‌తోపాటు వేసవికాలం ఎక్కువగా మర్కెట్లో పుచ్చకాయ పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి
Healthy Liver: మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన, కీలకమైన అంగాల్లో ఒకటి లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి సంబంధించి చాలా విధుల నిర్వహణలో లివర్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Periods Problem: మగవారితో పోలిస్తే మహిళలు ఆరోగ్యపరంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ప్రకృతి సిద్ధంగా శరీరంలో మార్పులు కూడా మహిళలకు అసౌకర్యాన్ని కల్గిస్తుంటాయి. కొన్ని సమస్యలు మహిళలకు ఇబ్బందిగా మారుతుంటాయి.
Summer fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన నుంచి తప్పించుకోవాలంటే మీ డైట్ లో కొన్ని రకాల పళ్లును చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Healthy Drink: వేసవిలో అత్యధికంగా లభించే పండ్లలో అతి ముఖ్యమైంది పుచ్చకాయ. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో వాటర్ మెలన్‌ను మించింది మరొకటి లేదనే చెప్పాలి. చాలామంది సలాడ్ లేదా జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. మరి మిల్క్ షేక్ గురించి మీలో ఎంతమందికి తెలుసు, కలిగే ప్రయోజనాలేంటి..
Watermelon For Control Cholesterol And Blood Pressure: పుచ్చకాయలో ఉండే గుణాలు శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి1 శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.
Watermelon benefits: పుచ్చకాయ పోషకాల గని. ఇందులో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.