IMDb Top 10 Most Popular Indian Stars of 2022. 2022 సంవత్సరానికి సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో ధనుష్ అగ్ర స్థానంలో ఉన్నారు.
Dhanush Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ అప్‌కమింగ్ సినిమా సర్ విడుదల తేదీ వెల్లడైంది. అభిమానులకు కాస్త నిరాశ మిగుల్చుతూ విడుదల తేదీ వాయిదా పడింది. ఎప్పుడు విడుదల కానుందంటే..
Dhanush And Aishwarya Rajinikanth Reunite ప్రస్తుతం రజనీకాంత్ అభిమానులకు, ధనుష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతోన్నారట. ఈ మేరకు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Rajinikanth on Aishwaryaa-Dhanush's separation: ధనుష్, ఐశ్వర్య విడిపోదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
Rajinikanth says Dhanush Is A Good Son In Law : ధనుష్ అద్భుతమైన కుర్రాడంటూ రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ధనుష్ మంచి అల్లుడు అంటూ సూపర్ స్టార్ పొగడ్తల వర్షం కురిపించాడు.
Lakshmy Ramakrishnan tweet on Dhanush Aishwaryaa Divorce : ధనుష్, ఐశ్వర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగింది నటి, డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. హీరోయిన్ సమంత విషయాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చింది లక్ష్మీ.
Dhanush, Aishwaryaa divorce Ram Gopal Varma Tweets: ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్స్ చేశాడు. పెళ్లిపై తన అభిప్రాయం తెలిపాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
Dhanush Aishwaryaa Divorced: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడిపోవడం జరుగుతుంది. సెలబ్రిటీ కపుల్స్ లో కొందరు ఏళ్ల పాటు కలిసుండి వారి ప్రేమను పంచుతుండగా.. మరికొందరు మాత్రం పెళ్లైన కొన్నేళ్లకే మూన్నాళ్ల ముచ్చట చేస్తున్నారు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
Dhanush Aishwarya Divorce: సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న విడాకులు. విడాకులు తీసుకున్న రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికింది ఈ జంట.
Dhanush Telugu movie: కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలి సినిమాను ప్రకటించారు. ఈ మూవీకి 'సార్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు బ్రిక్స్ పురస్కారం వరించింది. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
Atrangi Re OTT Release: ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'అత్రాంగి రే'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబరు 24న డిస్నీ+హాట్ స్టార్ లో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఘనంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు..ధనుష్, ఉత్తమ నటుడుగా.. తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకి అవార్డులు దక్కాయి.
Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
Billion Views to Rowdy Baby Song | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.