Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమ్కీ ఏనుగుల కోసం ఈరోజు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యారు. దీంతో చాలా మంది కుమ్కీ ఏనుగుల స్పెషాలిటీ ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Producer TG Viswa Prasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌కు జనసైనికులు అమెరికాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన ఆయనను ఘనంగా సత్కరించారు.
Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
Bharateeyudu 2 pre-release event: ప్రముఖ కోలీవుడ్ నటుడు.. ఎస్ జె సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కమల్ హాసన్ భారతీయుడు2లో కీలక పాత్ర పోషించిన.. ఎస్ జే సూర్య.. తాజాగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
TG Vishwa Prasad Meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ కూటమి విజయంతో ఇటీవల గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన ఆయన.. పవన్‌ను కలిసి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
Tollywood: గత ప్రభుత్వంలో.. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది సినిమా నిర్మాతలు.. ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయింది. దీంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కలిసి.. తమ ఇబ్బందులను ఏకరువు పెట్టనున్నారు.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పరిపాలన మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు అమ్మాయిల మిస్సింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్.. అధికారంలోకి వచ్చిన ఈ తరువాత విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగారు.
Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
Suman Visits Tirumala: హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో కూటమిపై ప్రశంసలు కురిపించారు.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీ మొదలుపెట్టారు. తన శాఖల గురించి ఆయన మాట్లాడారు. జనసేన మూల సిద్ధాంతాలకు తన శాఖలు దగ్గరగా ఉన్నాయన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.