Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ సంచలనం రేపింది. మరోవైపు ఆప్ నేతలు మాత్రం జైలు నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharmistha Mukherjee Reaction: బీజేపీ అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి విలువలు పెంచేలా ఉండాలి కానీ, దిగజారేలా ఉండకూడదంటూ కామెంట్లు చేశారు.
Aravind Kejriwal Arrest: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కవిత అరెస్ట్ అయిన వారం వ్యవధిలోనే ఈ సంచలనం చోటు చేసుకుంది. మొత్తంగా దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగిందనేది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
ED Searches in Cm Kejriwal Residence: దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ అధినేతను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Modi Responds About Kavitha Arrest: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు.
KT Rama Rao Harish Rao Meets To Kavitha: అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో కవితను కేటీఆర్, హరీశ్ రావు ఇతర ముఖ్యులు కలిసి చర్చించారు.
Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవితకు ఏడురోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, తాజాగా, ఆమె భర్త అనిల్ కుమార్ తమ ఎదుట హజరుకావాలని నోటీసులు జారీచేశారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని బిగ్ ట్విస్ట్ ఎదురైంది. కవితకు మార్చి 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Kavitha Arrest In Delhi Liquor Scam: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆమె అరెస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కవిత అరెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KT Rama Rao Tweet About Kavitha Arrest: తన ప్రియమైన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆమె సోదరుడు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. 'ఎక్స్' వేదికగా శపథం చేశారు.
MLC Kavitha Arrested in Delhi Liquor Scam: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో విచారించిన ఈడీ అధికారులు.. సాయంత్రం అరెస్ట్ చేశారు.
What Is Delhi Liquor Scam Over Kavitha Arrest: తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా మరోసారి ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? మద్యం కుంభకోణంలో ఏం జరిగిందనేది ఇలా ఉన్నాయి.
Kavitha CBI Notice: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
Delhi Liquor Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు మరోసారి సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.