Delhi Liquor Scam: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈడీ అధికారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ప్రతినిధులు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరినీ ఈడీ విచారించనుంది.
Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విచారణ ముగిసింది. కవిత ఈసారి అరెస్ట్ అవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. ఉత్కంఠత ముగిసింది. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
Delhi liquor Scam Case: దేశంలో సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 5 గంటలుగా ఈడీ విచారణ కొనసాగుతోంది. పలు కీలకాంశాలపై ఈడీ కవితను అరుణ్ పిళ్లైతో కలిపి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఇవాళ కవిత అరెస్టు తప్పదనే సంకేతాలు గట్టిగా విన్పిస్తున్నాయి..
ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణ వాయిదా పడింది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. అయితే ఈ నెల 20వ తేదీనే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.
ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణ వాయిదా పడింది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. అయితే ఈ నెల 20వ తేదీనే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఇవాళ హాజరుకాలేనని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అనారోగ్యం, ఇతర కారణాలతో విచారణకు హాజరుకానని..మరో తేదీ నిర్ణయించాలని కవిత కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏడు గంటలుగా నిరాటంకంగా విచారణ సాగుతుండటంతో ఏం జరుగుతుందననే టెన్షన్ పెరుగుతోంది.
MLC Kavitha in Delhi Liquor Scam: రోజుకో మలుపు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతోంది..? ఇందులో ఎవరెవరు ఇరుకున్నారు..? ఎమ్మెల్సీ కవిత పాత్ర ఎంత వరకు ఉంది..? శనివారం విచారణ సందర్భంగా ఏం జరగనుంది..? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత విచారణకు ముందే ఈ పరిణామం జరగడం గమనార్హం. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీకు నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.