బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం సువోమాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చేసిన కాల్పుల్లో 17 జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, భద్రతా దళాలకు ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బల్లో
కేంద్ర మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించడంతో డా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీపీఐ, ఆర్జేడి నేతలు ఆ విగ్రహానికి పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసిన ఘటన బీహార్‌లోని బెగుసరాయిలో చోటుచేసుకుంది.
సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై మరోసారి దాడి జరిగింది. బీహార్‌లోని అర్రాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కన్నయ్య కుమార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ధ్వంసం కాగా కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో కొంత మందికి గాయాలయ్యాయి.
తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ మహాకూటమికి మద్దతు పలికారు. గురువారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు.
ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఒకరు ఓటుకు నోటు కేసు గురించి ఆలోచిస్తుంటే.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.