Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Rahul Gandhi - Amethi: ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ నియోజకవర్గం ఎన్నో దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాకుండా.. వేరే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Lok Sabhas Polls 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. వివిధ భౌగోళిక, స్థానిక పరిస్థితుల అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తొలి లోక్ సభకు జరిగిన ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం తెలుసా.. ?
BRS: సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ నేత ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Rahul Gandhi - Congress: ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబానీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి ఈ సారి గాంధీ కుటుంబ వారసులు ఎవరు పోటీకి దిగడం లేదా.. ? నామినేషన్లకు మరొక్క్ రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ నియోజవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు రంగంలోకి దిగుతారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Secunderabad Lok Sabha: మన దగ్గర కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం అనేది సెంటిమెంట్‌గా కొనసాగుతూ వస్తోంది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో గత కొన్ని లోక్ సభ ఎన్నికల్లో అదే ప్రూవ్ అవుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే.. ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో రావడం గ్యారంటీ అనే నినాదం నడుస్తోంది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Telangana Lok Sabha Elections 2024: ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చిన కాంగ్రెస్ కండువా కప్పేస్తామని జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో చేరికలపై ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని.. పార్టీకి నష్టం చేసిన వారిని అయినా చేర్చుకుంటామన్నారు.
Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.