Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి విడతలో 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశలో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరగుతోంది. జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాలతో ఎవరు ప్రధానిగా ఉంటారనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారు.
ఇందులో కేరళలోని 20 స్థానాల విషయానికొస్తే..
కాసరగోడ్
కన్నూర్
వటకర
వాయనాడ్
కోజికోడ్
మలప్పురం
పాలక్కాడ్
పొన్నాని
అలత్తూర్
త్రిస్సూర్
చాలకుడి
ఎర్నాకులం
ఇడుక్కి
కొట్టాయం
అలప్పుజ
మావేలిక్కర
పతనం తిట్ట
కొల్లం
అట్టింగల్
తిరువనంత పురం
అస్సామ్ లోని 5 లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే..
దర్రాంగ్ - ఉదల్గురి
దిఫు
కరీంగంజ్
సిల్చార్
నాగావ్
కర్ణాటకలోని 14 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
బెంగళూరు నార్త్
బెంగళూరు సౌత్
బెంగళూరు సెంట్రల్
బెంగళూరు రూరల్
ఉడిపి చికమగళూరు
హసన్
తుమకూరు
మాండ్య
మైసూర్
చామరాజ నగర్
చిక్కబల్లాపూర్
కోలార్
బిహార్ లోని 5 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
కిషన్ గంజ్
కతిహార్
పూర్ణియా
భాగల్పూర్
బంకా
మధ్య ప్రదేశ్ లోని 7 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
తికమ్‌గర్
దామోహ్
ఖజురహో
సత్నా
రేవా
హోషంగాబాద్
బేతుల్
ఛత్తీస్‌గఢ్ లోని 3 లోక్ సభ స్థానాలు..
రాజ్ నందగావ్
మహాసముంద్
కాంకేర్
మహారాష్ట్రలోని 8 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
బుల్దానా
అకోలా
అమరావతి (SC)
వార్దా
యవత్మాల్ -వాషిం
హింగోలి
నాందేడ్
పర్భని
రాజస్థాన్‌లోని 13 స్థానాలు..
టోంక్ - సవాయి మాధోపూర్
అజ్మీర్
పాలి
జోధ్ పూర్
బార్మేర్
జలోర్
ఉదయ్ పూర్
బన్స్వారా
చిత్తోర్‌ఘర్
రాజసమంద్
భిల్వారా
కోట
ఝలావర్ - బరన్
పశ్చిమ బెంగాల్ లోని 3 స్థానాల విషయానికొస్తే..
బలూర్ ఘాట్
రాయ్ గంజ్
డార్జిలింగ్
ఉత్తర ప్రదేశ్ లోని 8 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
అమ్రోహ
మీరట్
బాగ్‌పత్
ఘజియాబాద్
గౌతమ్ బుద్ నగర్
అలీఘర్
మధుర
బులంద్ షహర్
త్రిపుర
త్రిపుర ఈస్ట్
మణిపూర్
ఔటర్ మణిపూర్
జమ్మూ అండ్ కశ్మీర్ లోని
జమ్మూ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter