Revanth Reddy - Vem Narender Reddy: సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్‌కు త్వరలో బంపర్ ఆఫర్ తగలబోతుందా..? ప్రభుత్వంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆ షాడో లీడర్ కు మరింత ఉన్నత పదవి ఖాయమైందా..? తన ఆప్తుడికి ఎలాగైనా ఆ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా..? అధిష్టానంతో ఈ విషయంపై సీఎం ఇప్పటికే చర్చలు జరిపారా..? రేవంత్ రెడ్డి అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి చివరలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఆ కీ లీడర్ కు ప్రమోషన్ దక్కనుందా..?
Cm Revanth Reddy: ఈ నెల చివరి రోజు జరగబోతున్న రైతు సదస్సు భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులతో పాటు మంత్రులు పాల్గొన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.