Magha Masam 2025: తెలుగు మాసంలో 11వ నెల మాఘ మాసం. ఉత్తరాయణంలో ఈ మాసంలో శివారాధనతో పాటు విష్ణువు ఆరాధనకు ఇది ప్రత్యేకం. ఈ మాసంలో దానం కోటి క్రతువులు చేసినంద ఫలితం మాఘంలో చేస్తే లభిస్తుంది. మాఘమాసంలో నదీస్నానం చేస్తే మీ సర్వపాప హరణం అంటారు. మాఘ మాసం జవనరి 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఈ నెలలోనే శ్రీ పంచమి, రథ సప్తమితో పాటు మహా శివరాత్రి వంటి పండగ దినాలున్నాయి.
మాఘమాసంలో చేయవలసిన పనులు..
మాఘ మాసంలో గంగాస్నానం అత్యంత పుణ్యప్రదం. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో చేసే స్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామంతో పాటు భగవద్గీత పఠనం చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజించడం పుణ్యప్రదం. ఈ మాసంలో వస్త్ర దానం చేయడంతో పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని కథనం.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
మాఘమాసంలో ఏం చేయకూడని పనులు..
మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో ముల్లంగిని తినకూడదంట. అంతేకాదు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వంటి తామసిక ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు మద్య, మాంసాలను త్యచించాలి. అబద్ద మాడకూడుద. ఎవరినీ అవమానించకూడదు. రోజుకు ఒక్కసారి భోజనం చేసి దేవుడిపై మనుసును లగ్నం చేయాలనేది శాస్త్ర వచనం.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.