Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో ఇప్పటికికూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీ మీద ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. ఈసారి వెస్ట్ బెంగాల్ దుర్గాపూజలు ఉండవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్ని బైటపెట్టారు.
Kolkata trainee murder case: కోల్ కతాలో మహిళలపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు అమ్మాయిలపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా, మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
Patient molested nurse: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమర్జెన్సీ లో ఉన్న పెషెంట్ కు.. సెలైన్ పెట్టేందుకు వచ్చిన నర్సు పట్ల నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.
Mamata Banerjee: కోల్ కతా ఘటనపై ఇప్పటికి దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ లో 12 గంటల పాటు బంద్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్నివర్గాల ప్రజల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం మమతా సర్కారుపై ఫైర్ అయ్యింది.
Suvendu Adhikari on Kolkata doctor case: కోల్ కతా ఘటనపై మరోసారి సువేందు అధికారి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత.. ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nirbhaya mother ashadevi: కోల్ కతా ఘటనపై నిర్బయ తల్లి ఆశాదేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో సీఎం మమతా పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి కూడా మమతా.. న్యాయంచేయలేకపోయాని ఆశాదేవీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
West bengal Governor Cv ananda bose: రాజ్ భవన్ లో పొరుగు సేవల్లో పనిచేసే ఒక యువతి తనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశంలో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతబెనర్జీ బీజేపీని, గవర్నర్ పై పదునైన విమర్శలు చేశారు.
7th Pay Commission Latest Update: డీఏ పెంపు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన 100 రోజులకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు.
West Bengal: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాసంస్థలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సీఎం కేసీఆర్ టార్టెట్ గా దూకుడుగా వెళుతున్న టీపీసీసీ నేతలకు అనుకోని అవాంతరం ఎదరయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది పెద్ద గండమే. తెలంగాణ కాంగ్రెస్ ను ఇంతగా భయపెడుతున్నది కేసీఆరే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ అంశంపై బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను ట్విట్టర్లో బ్లాక్ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Civilians killed in Nagaland: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నాగాలాండ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Subramanian Swamy: ప్రతి విషయంలో విఫలమయ్యారంటూ.. ప్రధాని మోదీపై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు చేశారు. ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్ని విషయాల్లో మోదీ ఫెయిల్ అంటూ ట్వీట్ చేశారు.
బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ గురువారం కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
West Bengal:పాన్ మసాలా, గుట్కాపై నిషేధం విధిస్తూ...పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏడాది పాటు కొనసాగనుంది. ఈ నిషేధం నవంబరు 7 నుంచి అమల్లోకి రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.