Healthy Heart Tips: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు అధికమైపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు. ఇదొక ప్రాణాంతకమైంది. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండాలి. గుండెపోటు నుంచి కాపాడుకునేందుకు అద్భుతమైన మార్గం కూడా ఉంది ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.