BCCI New Chief Selector: టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. అజిత్ భారత్ తరుపున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు.
Who Is Chetan Sharma: చేతన్ శర్మ.. ఇంతకీ ఈ చేతన్ శర్మ ఎవరు ? గతంలో టీమిండియాలో చేతన్ శర్మ స్థానం ఏంటి ? బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ ఎలా అయ్యాడు ? ఇప్పుడు మన దేశమే కాదు... యావత్ ప్రపంచం గూగుల్ చేస్తోన్న సందేహాలు ఇవి. ఈ నేపథ్యంలో అసలు ఈ చేతన్ శర్మ ఎవరనేది తెలుసుకునే తెలుసుకుందాం రండి.
Zee News Sting Operation: టీమ్ ఇండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా మీకొచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు.. ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అనే కదా.. అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు వెల్లడిస్తూ చేతన్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు బిసిసిఐని గజగజా వణికిస్తున్నాయి.
BCCI Chief Selector Chetan Sharma makes Shocking Comments on Team India players. టీమిండియా ప్లేయర్స్ గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలు బయటపెట్టారు.
BCCI announces new selection committee for senior mens team. భారత మెన్స్ క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.
BCCI Sacked Senior Selection Committee Including Chetan Sharma. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఓటమి నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మతో సహా సీనియర్ సెలక్షన్ కమిటీని తొలగించింది.
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారత జట్టులో చోటుదక్కింది. ఈ సందర్భంగా గైక్వాడ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev) (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.