Mahila Samman Bachat Yojana: వృద్దులు, మహిళలు, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ రకాల సంక్షేమ పథకాల్ని అందిస్తోంది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రారంభించిన పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. ఏడాదిలో జరగాల్సిన రెండవ దఫా డీఏ పెంపు ఎంతనేది మరో పదిరోజుల్లో తేలనుంది.
Edible Oil Prices Reduced 5 Percent: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వంట నూనె ధరలు మరోసారి తగ్గనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Updates: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతీయ పౌరులకు జారీ చేసే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది. దేశంలో ప్రతి పనికీ తప్పనిసరిగా మారిన కీలకపత్రం. ఆథార్ కార్డుకు సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ జారీ చేస్తుంటుంది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
Passport Big Alert: పాస్‌పోర్ట్. ప్రతి దేశం ఆ దేశ నాగరికుడిగా గుర్తిస్తూ ఇచ్చే అతి ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్. ఏ దేశానికి వెళ్లాలన్నా కావల్సింది ఇదే. పాస్‌పోర్ట్ లేనిదే విదేశీ ప్రయాణం సాధ్యం కాదు. పాస్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తుంటుంది. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం.
Central Government on Phone Tracking: కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతుంది. మీ మొబైల్ ఫోన్‌ను ఎవరైనా దొంగతనం చేసినా.. మీరు పోగొట్టుకున్నా ఈజీగా బ్లాక్ చేయవచ్చు. మానిటరింగ్ సిస్టమ్ సులభంగా కనిపిపెట్టొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Banks Five Day Week: కార్పొరేట్ కంపెనీలే కాదు..ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వారానికి 5 రోజుల పనికి శ్రీకారం చుట్టనున్నాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు పని వేళలు కూడా మారుతున్నాయి.
2020 సంవత్సరంలో దేశ భద్రత ముప్పు దృష్ట్యా.. దాదాపు 320 చైనా యాప్ లను భారత సర్కారు బాన్ చేసిన సంగతి తెలిసిందే! ఇపుడు కూడా కొత్తగా 14 మెసేజింగ్ యాప్ లను బాన్ చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసింది.
Covid19 Cases in India: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేలు దాటేయడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే అంచనా ఉంది.
DA Hike Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇది. ఇటీవల పెరిగిన డీఏ నగదుపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగదు ఎప్పుడు ఉద్యోగుల ఎక్కౌంట్ల జమయ్యేది ప్రకటించింది. ఏప్రిల్ జీతం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.
Ration Card New Rules from 1st April 2023: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్. ఉచితంగా రేషన్ తీసుకుంటుంటే ఇక నుంచి ఇతర సౌకర్యాలు కూడా వర్తించనున్నాయి. రేషన్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం
Mahila Samman Bachat Yojana: భవిష్యత్ సంరక్షణకు వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సేవింగ్ పధకాల్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా మహిళల కోసం మరో అద్భుతమైన సేవింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి..
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆర్ధిక సంవత్సరం అద్భుతంగా ఉండనుంది. ప్రభుత్వం త్వరలో వేతన సంఘం ప్రక్రియను తొలగించి కొత్త విధానం అమలు చేసేందుకు యోచిస్తోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..
Pan Aadhaar Link: పాన్‌కార్డు -ఆధార్ కార్డు అనుసంధానానికి మరో మూడ్రోజులే గడువు ఉంది. నిర్ణీత గడువు మార్చ్ 31లోగా లింక్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. మరి మీ పాన్‌కార్డును ఆధార్ కార్డులో లింక్ చేశారో లేదో గుర్తు లేకపోతే..ఇలా చెక్ చేయండి..
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర కేబినెట్ కరవుభత్యం పెంపుకు ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ మరో 4 శాతం పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: ప్రభుత్వ టీచర్లకు శుభవార్త. 7వ వేతనసంఘం ప్రకారం జీతాలు పెరగనున్నాయి. టీచర్ల జీతాల పెంపు విషయమై దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అపరిష్కృత సమస్య ఇది. త్వరలో జీతాలు పెరగనుండటంతో టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో స్పష్టత ఇచ్చేసింది కేంద్రం. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎవరెన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం మారలేదు.
Telangana: అందరూ ఊహించినట్చే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టేసింది. నాటు నాటు పాట అదరగొట్టేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆస్కార్ దక్కించుకుని నాటు నాటు పాట ఘాటు ఏంటనేది అందరికీ చూపించింది. అదే సమయంలో ఆస్కార్ వరకూ సాగిన ఆర్ఆర్ఆర్ జర్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Fake Passport Alert: మోసగాళ్లు కూడా పాస్‌పోర్ట్ అనే పేరును తమ వెబ్సైట్ డుమెయిన్గా ఉపయోగిస్తుండటంతో ఆ విషయం తెలియని దరఖాస్తుదారులు అక్కడే అప్లికేషన్ ఫారం నింపి, డబ్బు చెల్లించి ఫేక్ వెబ్‌సైట్స్ చేతిలో మోసపోతున్నారు.
Triple Talaq Case: త్రిపుల్ తలాక్ నిషేధంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లో విడాకులు సివిల్ కేసులైనప్పుడు..ముస్లింల త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎందుకౌతుందని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.