7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కేంద్రం వచ్చే నెలలో డీఏ పెంచనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. 7వ వేతన సంఘం, డీఏ పెంపు గురించి పూర్తి వివరాలు మీ కోసం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో 8వ వేతన సంఘం అమలు కావచ్చు. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. ఇది ఉద్యోగులకు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. డీఏ పెంపుపై సందిగ్ధత తొలగి క్లారిటీ వచ్చేసింది. జూలై నెల నుంచి డీఏ పెరగనుంది. అదే విధంగా 50 డీఏను కనీస వేతనంలో విలీనం చేసే విషయంపై కూడా స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike: జూలై 23న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో 8వ వేతన సంఘంపై ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Latest Updates: 7వ వేతన సంఘం 2014లో ప్రకటించి 2016లో అమల్లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ సారి బడ్జెట్ లో కేంద్రం 8వ వేతన సంఘం ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. తాజాగా 8వ పే కమిషన్ పై కేంద్ర కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాలు.
Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
DA Arrears: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు శుభవార్త అందనుంది. రేపటి కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న డీఏ బకాయిలకు మోక్షం లభించవచ్చని అంచనా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayushman Bharat Budget 2024:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
7వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడనుంది. డీఏ మరోసారి పెరగనుంది. మే వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ అప్డేట్ అవడంతో జూలైలో పెరగాల్సిన డీఏ ఎంతో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఏకంగా 53 శాతానికి చేరుకోనుంది. డీఏ పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Day Week for Banks: బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు ఇరువురికీ కీలకమైన అప్డేట్ ఇది. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఎట్టకేలకు అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నీట్ రీ టెస్ట్ ఉంటుందా లేక కౌన్సిలింగ్ జరుగుతుందా అనేది స్పష్టత రాకపోవడంతో విద్యార్ధులకు నిరాశే ఎదురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ 2024 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG Exam Online నీట్ 2024 పరీక్షపై చెలరేగిన ఆరోపణలు,వివాదం, అవకతవకల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలపై చర్చిస్తోంది. అదే జరిగితే విద్యార్ధులకు ప్రయోజనమా, నష్టమా అనేది పరిశీలిద్దాం.
NEET Exam Switch to Online: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్ 2024 విషయంలో మరో కీలక నిర్ణయం రానుంది. పేపర్ లీకేజ్, అవకతవకలు, స్కామ్ ఆరోపణల నేపధ్యంలో నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగులకు ఏకంగా 2 లక్షల రూపాయలు లబ్ది కలగవచ్చు. అదెలా అనుకుంటున్నారా..ఆ వివరాలు మీ కోసం.
CBSE Board Exam: సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలకమైన మార్పు చోటుచేసుకోనుంది. గత కొద్దికాలంగా చర్చనీయాంశంగా ఉన్న రెండు బోర్డు పరీక్ష విధానం ఎట్టకేలకు అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పచ్చజెండా ఊపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Day Week: దేశంలోని బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలనేది చాలాకాలంగా విన్పిస్తున్న డిమాండ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ విషయంలో శుభవార్త అందుతోంది. 5 రోజుల పనిదినాలపై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Criminal Laws: బ్రిటీషు కాలం నాటి పోలీసు చట్టాలకు చెల్లుచీటీ పలికింది కేంద్ర ప్రభుత్వం. కొత్త క్రిమినల్ చట్టాలు మరో నాలుగు రోజుల్లో అమలు కానున్నాయి. ఇకపై పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.