Income Tax Relaxation: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను వర్గాలకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం ప్రశంసలు కురిపించారు.
లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2019 లో అభివృద్ధి అంశాలతో పాటు సామాన్యులకు ఆకట్టుకనేలా సంక్షేమ కార్యక్రమాలను పొందు పరిచారు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.