High alert : మావోయిస్టు పార్టీ వారోత్సవాలు సందర్భంగా తెలంగాణలోని ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలుగు చూడటం కలకలం రేపడంతో ములుగు ఏజెన్సీలో భారీగా భద్రత పెంచారు.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ముగా రికార్డ్ సాధించారు. ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు క్రాకర్స్ కాల్చి వేడుకలు చేసుకున్నారు.
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
IND vs ENG 5th Test, Rahul Dravid reaction After Rishabh Pant hundred. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదవ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
Prime Minister Narendra Modi on Tuesday led the country’s International Yoga Day 2022 celebrations at a mega event in Mysuru. PM Modi performed Yoga asanas at the mass event which was joined by 15,000 yoga enthusiasts. Speaking at the programme, PM Modi said Yoga have become a “global phenomenon”
Telangana Telugu Association Celebrations: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాల సందడి మొదలయ్యింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సంబరాల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.
INDW vs SAW, West Indies Women Celebrations. చివరి బంతికి భారత్ ఓడిపోగానే.. డ్రెసింగ్ రూంలో ఒక్కసారిగా అరిచారు. ఒకరిని మరొకరు ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు.
Power star Pawan Kalyan as the protagonist and Rana Daggubati as the villain in the movie 'Bhimlanayak' directed by Sagar K. Chandra on Friday. Fans have been flocking to the theaters since morning to watch the movie
న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం దక్కడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలవగానే మైదానంలోకి పరుగెత్తి సంబరాలు చేసుకున్న బంగ్లా ప్లేయర్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రచ్చచేశారు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా మహమ్మద్ షమీ రికార్డు నెలకొల్పాడు. అయితే బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ షమీ తన సెలబ్రేషన్స్ ఎవరి కోసమో చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.