Pavi Poovappa BreakUp Over Dog: నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక చిన్న కారణంగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పెంచుకుంటున్న కుక్క పిల్ల కారణంగా ఓ నటి భర్తతో విడాకులు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.
Live In Relationship: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, సహాజీవనం చేసిన మహిళకూడా భరణానికి అర్హురాలేనంటూ మధ్య ప్రదేశ్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొందరు పెళ్లికాకుండానే ఇరువురి అంగీకారాంతో ఒకే ఇంట్లో కొన్నేళ్లపాటు కలసి ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక కేసులో మధ్య ప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలలో నిలిచింది.
బ్రేకప్ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు.
Deepthi Sunaina gets emotional on breakup: బ్రేకప్ తర్వాత దీప్తి సునయన మొదటిసారి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడింది. బ్రేకప్ గురించి ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు దీప్తి సమాధానం ఇచ్చింది.
Shanmukh Emotional post : షణ్ముఖ్ ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉందంటూ దీప్తిని ఉద్దేశించి పోస్ట్‌లో చెప్పుకొచ్చారు షణ్ముఖ్. దీప్తి.. సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తమ దారులు వేరు అయినా ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటామన్నారు.
Laxmi Raai Recalled Her Breakup : ధోనితో బ్రేకప్ అయిపోయి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏ విషయంపై అయినా చర్చ జరిగితే చాలు.. తన పేరు ప్రస్తావిస్తున్నారని బాధపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.