Bihar News: మహిళల్ని గర్బవతుల్ని చేస్తే భారీగా డబ్బులు సంపాదించ వచ్చని ప్రకటన చూసి చాలా మంది యువత టెంప్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రకటన వెనకాల భారీ మోసం బైటపడింది. దీంతో ప్రస్తుతం చాలా మంది లబో దిబొ మంటున్నారు.
Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Man kills wife after she refused to make Omelette: కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు సైతం పెద్ద గొడవలకు దారితీస్తాయి. తాజాగా బీహార్లో ఓ దంపతుల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. చివరకు అది హత్యకు దారితీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.