Tejasswi Prakash wants 25 kids. నాగిని సీరియల్ హీరోయిన్ తేజస్వి ప్రకాష్‌కి 25 మంది పిల్లలను కనాలని ఉందని ఆమె ప్రియుడు కరణ్ కుంద్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Rakhi Sawant Divorce: వాలెంటైన్స్ డే రోజున బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఊహించని షాక్ ఇచ్చింది. తన భర్త రితేష్ సింగ్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. వాలెంటైన్స్ డే రోజున ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ఆవేదనతో ఉన్నట్లు ఆమె తెలిపింది.
Bigg Boss 15 Winner: బాలీవుడ్ లో జరిగిన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విజేతగా తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఆదివారం బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సహా-పోటీదారుడు ప్రతీక్ సెహజ్ పాల్ పై నెగ్గి.. రూ.40 లక్షల నగదు బహుమానాన్ని సొంతం చేసుకుంది.
Jr NTR, Ram Charan, Alia Bhatt in Bigg Boss 15 : హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో తళుక్కుమంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, షోకు అతిథులుగా హాజరై సందడి చేశారు. సల్మాన్‌ఖాన్‌కు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో కూడా సింపుల్‌గా నేర్పించారు.
విచిత్ర ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండే రాఖీ సావంత్, అనుష్క శర్మ విరాట్ కోహ్లీ జంటకు కండోమ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుందట..?? అంతేకాదు.. ఎందుకో కూడా చెప్పింది..
Rhea Chakraborty stuns in a long denim dress: రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. రియా చక్రవర్తి ఈ లుక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Salman Khan: హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌కు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
Bigg Boss: బిగ్‌బాస్ షోపై ఘాటు వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. కంటెస్టెంట్లు ఎంటర్ టైన్ చేయకుండా.. కేవలం నిద్రపోవడానికి ఆ షో కు వెళ్తున్నారంటూ విమర్శించింది.
బిగ్‌బాస్ లో పాల్గొనటానికి నటీ నటులు యాంకర్స్ దాదపు అందరు సుముఖత వ్యక్తం చేస్తారు. అలాగే హిందీలో హిందీలో బిగ్‌బాస్ 15 ఓటీటీ తనని ఎందుకు తీసుకోలేదని నటి రాఖీ సావంత్ రోడ్లపై హల చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.. అవేంటే చుసేయండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.