Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వ అపసోపాలు పడుతోంది. ఇప్పటికే పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయడం గమనార్హం.
Minister Harish Rao: గ్యారంటీ, ష్యూరిటీ లేకుండా లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాటలు మాత్రమే చెబుతుంది కానీ చేతలు ఉండవు అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఏదైనా మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తున్నాడు. అందుకే అలాంటి సీఎం ను మళ్ళీ గెలిపించాలి అంటూ మంత్రి హరీశ్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
New Update on Dalitha Bandhu 2nd Phase: దళిత బంధు పథకం రెండో ఫేజ్ వచ్చేసింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుగానే చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
YSR Kalyanamastu Scheme, YSR Shaadi Thofa Scheme: జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
నిరుపేదలకు అందరికీ స్థిర నివాసం ఉండాలని సంకల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan).. అధికారంలోకి రాకముందే నవరత్నాలులోనే ( Navaratnalu ) ఆ అంశాన్ని చేర్చి ఆ దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి నిరుపేదలకు గృహ నిర్మాణంపై దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.