Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Teaser: మరో పుష్ప 2 సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం'తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Rashmika Mandanna Silence on Dating Rumors: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బెల్లంకొండ ఖండించారు కానీ రష్మిక మందన్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Bellamkonda Movie with Sagar Chandra: భీమ్లా నాయక్ సినిమా తరువాత చాలా కాలం పాటు ఎలాంటి సినిమాలు లేక ఇబ్బంది పడిన సాగర్ చంద్ర ఎట్టకేలకు సినిమా ఫైనల్ చేసుకున్నాడు. ఆ వివరాలు
ఛత్రపతి మూవీ .. ప్రభాస్ సినిమా కెరీర్ బాహుబలి చిత్రానికి ముందు బాహుబలి చిత్రానికి తర్వాత అని చెప్పుకుంటున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రభాస్ పేరెత్తితే కళ్ల ముందు కదిలి చిత్రాల్లో ఛత్రపతి ఒకటి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, హీరోను ఒక రేంజ్లో ఎలివేట్ చేయడానికి ఆయన రాసుకునే సన్నివేశాలు ఎలా ఉంటాయనడానికి ఛత్రపతి సినిమా ఓ డిక్షనరి లాంటిది.
సాక్ష్యం సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా కవచం. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన కవచం ట్రైలర్‌కి సైతం మంచి స్పందన కనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.