ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022 సెమీస్ మూడవ బెర్త్ కూడా ఖరారైంది. బంగ్లాదేశ్ టీమ్‌ను మట్టి కరిపించి ఇంగ్లండ్ మహిళల టీమ్ సెమీస్‌కు చేరింది. ఇక మిగిలింది ఇండియానే..
Bangladesh Won Maiden ODI Series in South Africa Soil. పసికూన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పటిష్ట భారత జట్టు వైట్‌వాష్ అయిన దక్షిణాఫ్రికా గడ్డపై.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
ICC Womens World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవమయ్యాయి. మిథాలీ సేన అనూహ్యంగా బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.
ISCON Temple Vandalised: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆలయం ధ్వంసంమవగా పలువురు భక్తులకు గాయాలయ్యాయి.
Bangladesh beat Pakistan in ICC Women's World Cup 2022. మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది.
న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం దక్కడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలవగానే మైదానంలోకి పరుగెత్తి సంబరాలు చేసుకున్న బంగ్లా ప్లేయర్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చచేశారు.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టెస్ట్ శుక్రవారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందు అక్కడ భూకంపం సంభవించింది.
Illegal Migration:దేశంలో కలకలం కల్గించిన దర్బంగా ఘటన నేపధ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమంగా ఇండియాలో ప్రవేశించిన నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
PM Narendra Modi In Bangladesh Tour | బంగ్లాదేశ్‌లోని ఈశ్వరీపూర్ గ్రామంలో ఉన్న జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఇరు దేశాలకు సరిహద్దులో నైరుతి దిశలో ఉన్న శక్తిరా జిల్లాలోని ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.
Mushfiqur Rahim loses cool during Bangabandhu T20 Cup: క్రికెట్ అనేది జెంటిల్‌మేన్స్ గేమ్ అని అంటుంటారు. కానీ ఆ జెంటిల్‌మేన్ గేమ్‌లోనూ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం మనం చూస్తుంటాం.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.