Sharada recalls an event : ఇటీవల ఒక సినిమా ఈవెంట్ జరగగా.. ఆ ఈవెంట్లో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శారద మాట్లాడుతూ.. బాలయ్య రియల్ హీరో అంటూ ఒకరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆరోజు ఎంతోమంది ప్రముఖులు ఉన్నా కానీ బాలకృష్ణ మాత్రమే స్పందించారు అందు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ సీనియర్ నటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.