High Tension in Konaseema: 144 సెక్షన్‌ని సైతం బేఖాతరు చేస్తూ అమలాపురం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం... పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు.
Dead Body in MLC Car: ఎమ్మెల్సీ అనంత బాబు కారులో డెడ్ బాడీ ఘటనలో పోలీసులపై మృతుడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనను కొడుతున్నారంటూ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు.
Pregnant Woman Walks 65km: ఓ నిండు గర్భిణి ఏకంగా 65 కి.మీ నడుస్తూ తిరుపతి నుంచి నాయుడుపేటకు చేరుకుంది. నాయుడుపేటకు చేరాక నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు.
Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడకి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎదురైందని... శివ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై ఆయన ఫైర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
Cyclone Asani Effect Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి (మే 10) వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
SSC Paper Leak Case - Narayana gets Bail: చిత్తూరు మెజిస్ట్రేట్ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఆయనపై మోపిన అభియోగాలను మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.
Helpless father carries daughter body on bike: 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి నిస్సహాయ స్థితిలో తన రెండేళ్ల కూతురి మృతదేహాన్ని బైక్‌పై తరలించాడు.
Boy dead body carried on bike: 108 అంబులెన్స్ సిబ్బంది రామన్నారు... ఆటో వాళ్లను అడిగితే కుదరదన్నారు... దీంతో చేసేదేమీ లేక బాలుడి మృతదేహాన్ని బైక్ పైనే ఇంటికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Woman Chops Off Man gentials: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో అతని మర్మాంగాలు కోసేసింది ఓ యువతి. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Talasani counter to AP Minister Botsa Satyanarayana: కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని రియాక్ట్ అయ్యారు. బొత్స వ్యాఖ్యలను తలసాని తప్పు పట్టారు.
Minister KTR Explanation over his comments on AP: ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.
Minister Venu Gopalakrishna Kneels down: స్వామి భక్తిని చాటుకున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు... కాదు కృతజ్ఞతపూర్వకంగానే అలా చేయాల్సి వచ్చిందని మంత్రి వేణు గోపాల కృష్ణ చెబుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి వేణు మోకరిల్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Malladi Vishnu Counter Attack to KTR: క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో పరిస్థితి అద్వాన్నంగా ఉందని తన మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.
KTR on Andhra Pradesh : తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత మెరుగ్గా ఉందో చెబుతూ పక్క రాష్ట్రాల ప్రస్తావన తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్. అక్కడ పరిస్థితి అద్వాన్నంగా ఉందంటూ తన మిత్రుడొకరు వాపోయారని అన్నారు.
Vijayawada Gang Rape Incident: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన చంద్రబాబు... ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష వేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.