Midnight High Drama in Chittoor: చిత్తూరు మాజీ మేయర్ హేమలత గాయాలతో ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి పోలీస్ జీపు ఆమెను ఢీకొట్టినట్లు అనుచరులు ఆరోపిస్తున్నారు.
HC Relief for Ayyanna Patrudu : ఏపీలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కబ్జా ఆరోపణలు, ఆయన ఇంటి గోడ కూల్చివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో తాజాగా హైకోర్టు స్టే విధించింది.
Huge Police Force at Ayyanna Patrudu House: అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి ప్రహరీ గోడను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులను కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Rapthadu Honour Killing: పెళ్లి తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడులో నివాసముంటున్నారు. మురళి ఉద్యోగ రీత్యా ప్రతీరోజు రాప్తాడు నుంచి పెనుగొండకు వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా విధులకు బయలుదేరాడు.
Road Accident in Alluri Sitharama District: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
AP SSC Results 2022: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
Kakinada Rape Incident: కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ బాలికపై అక్కడి కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఇటీవల తీవ్ర రక్తస్రావమవడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
AP SSC Results 2022: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు చివరి నిమిషంలో ప్రకటించారు.
AP SSC Results 2022: మరికాసేపట్లో ఏపీ ఎస్ఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఇక్కడ సూచించిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
MLC Anantha Babu: ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు జైల్లో తోటి ఖైదీపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలేవీ తెలియరాలేదు.
Vijayawada Football Player Murder: విజయవాడలో గ్యాంగ్ వార్ ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ హత్యకు దారితీసింది. ఆకాశ్ అనే యువకుడిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు.
Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని కేవీపీ నివాసంలో రూ.46 లక్షల విలువైన డైమండ్ నెక్లస్ చోరీకి గురైంది.
Kodali Nani Counter to Pawan Kalyan: మాజీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. పవన్ సొంత ఆలోచన లేని వ్యక్తి అని, రాజ్యాంగంపై కనీస అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.