AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని కీలక పదవుల భర్తీ పూర్తి కాలేదు. అందులో ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. దీంతో ఈ పదవి టీడీపీకి దక్కుతుందా.. ? కూటమిలోని నేతలకు దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో చెలరేగిన విమర్శల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అలాంటి సీన్ రీపీట్ కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.