Anam Ramanarayana Reddy on EX CM YS Jagan: మాజీ సీఎం జగన్పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అహంకార దర్పంతో హాస్పిటల్లోకి వందల మందితో వచ్చి.. చికిత్స పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
Anam Ramanarayana Reddy : మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి తప్పుకోమని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది.
AP Minister Kakani Govardhan Reddy Strong Counter to Ex Minister Anam Ramanarayana Reddy. కొందరి వ్యాఖ్యల వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు మినిస్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి.
Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే
YSRCP Party : వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తోన్నారు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే వైసీపీకి షాక్ తగిలేట్టు కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.