SBI Registered Mobile Number Change: భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఇంటివద్దనే కూర్చుని ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను మార్చుకోవచ్చు. కరోనా వ్యాప్తి సమయంలో బ్యాంకులు సైతం కస్టమర్లను ఇంటివద్ద ఉండి సేవలు వినియోగించుకునేలా చేస్తోంది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అలర్ట్ చేయడం, హెచ్చరించడంతో పాటు శుభవార్తలు సైతం అందిస్తుంది. ఇటీవల ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు సైతం ఎస్బీఐకీ పోటీ ఇచ్చేలా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.
క్షణాల వ్యవధిలో మీ ఖాతా (State Bank of India)లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.
తమ ఖాతాదారుల భద్రత కోసం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎం కార్డు మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
SBI SO Jobs 2020 Apply Online | భారతీయ స్టేట్ బ్యాంక్ 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే నియామకాలు చేపడుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తులకు జులై 13 ఆఖరు తేదీ.
Bank Holidays In July | ఓవైపు లాక్డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మీకు బ్యాంకులో ఏమైనా పనులుంటే జులైలో బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకుని మీ పనులు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం..
SBI Specialist Officer Recruitment 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగాల భర్తీని చేపడుతోంది. ఈ మేరకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం SBI SO Recruitment 2020కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక.. జూన్ 2020లో బ్యాంకు సెలవుదినాల జాబితా వచ్చేసింది. వీటిని అనుసరించి మీ బ్యాంకు పనులు, లావాదేవీలు ఏ ఇబ్బంది లేకుండా జరుపుకోండి.
అసలే ఇది కరోనా టైమ్. నెట్ బ్యాంకింగ్ ఉన్నవారికి నగదు బదిలీ చేసుకోవడం, లేక ఇరత్రా పేమెంట్లు చేసేందుకు SBI Net Banking password కావాలి. ఒకవేళ మరిచిపోతే ఇలా రీసెట్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.