హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉన్నాయి. అందుకే శని గోచారం అంటే చాలా కీలకంగా పరిగణిస్తారు. ఇప్పుడు శని, రాహు గ్రహాలు కీలక మార్పు తీసుకురానున్నాయి. అక్టోబర్ 2 న శనిగ్రహం శతభిష నక్షంత్రంలో ప్రవేశించనుంది. ఇది రాహువు నక్షత్రం. ఫలితంగా కొన్ని రాశులపై అత్యధిక ప్రభావం పడనుంది.
Amrutha Siddhi Yoga In 2024 Effect: సెప్టెంబర్ 27వ తేదీ శుక్లపక్షం దశమిథితిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా శివయోగంతో పాటు అమృత సిద్ధ యోగం కూడా ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు కాబట్టి చంద్రుడు సంచారం చేసిన ప్రతిసారి కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
October Lucky Zodiacs In Telugu: రాకుమారుడిగా భావించే బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు గ్రహ సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం మొదట అక్టోబర్ 10వ తేదిన తులా రాశిలోకి ప్రశించబోతోంది. ఆ తర్వాత ఈ గ్రహం అక్టోబర్ 29న మళ్లీ వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Dussehra puja vidhan 2024: అశ్వయుజ మాసంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీన్నే శరన్నవ రాత్రులు లేదా దేవీ నవరాత్రులుగా పిలుస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
Pitru paksham effect: పితృపక్షంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా.. కొన్ని పరిహారాలను జ్యోతిష్య పండితులు సూచించారు. ఇవి పాటిస్తే వారికి ముక్తి దొరుకుతుందని చెప్తుంటారు.
Garuda Puranam Saying These Bad Habits: హిందూ గ్రంథాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైంది. ఈ గ్రంథం జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తోంది. కొన్ని చెడు అలవాట్లు అస్సలు ఉండవద్దని సూచిస్తోంది. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు.
Vastu Tips For Pooja Room: పూజ గది అనేది ఎంతో ప్రవితమైన స్థలం. ప్రస్తుత కాలం చాలా మంది పూజగదిని ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో పూజగదిని పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
6 Zodiac Signs Biggest Liars: మన జీవితంలో అబద్ధాలు చెప్పడం అనేది అప్పుడప్పుడు జరిగే సహజమైన విషయమే. కొంతమంది కొన్ని సందర్భాల్లో తప్పించుకోవడానికి లేదా ఇతరులను బాధపెట్టకుండా ఉండటానికి అబద్ధాలు చెబుతుంటారు, కానీజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది అబద్ధాలు చెప్పడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. వీరు జీవితం అంతా ఇతరులను మోసం చేస్తూ, గొడవులు పెడుతుంటారు. ఏ రాశివారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరి కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. త్వరలో శుక్ర, గురు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. ఫలితంగా మూడు రాశులవారికి అదృష్టం మారిపోనుంది. ఈ మూడు రాశులవాళ్లు పట్టిందల్లా బంగారంగా మారుతుంది.
Kuja Dosham: జాతకంలో కుజ దోషంతో బాధ పడుతున్నారా.. ? పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా ? అయితే ఇలా చేస్తే జాతకంలో కుజ దోష ప్రభావం తగ్గి మంచి ఫలితాలను అందుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Surya Grahanam 2024: సూర్యగ్రహణం కన్యారాశిలో చోటుచేసుకుంటుంది. ఈ రాశివారికి కీడు సమయం. ఈ 15 రోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అలెర్ట్‌గా ఉండాలి. ఇలా సూర్యగ్రహణం వల్ల ప్రభావం చెందే నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం
Vaishno Devi Tour Package in Telugu: మరి కొద్దిరోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దేశమంతా స్కూళ్లు, కళాశాలలతో పాటు వివిధ కార్యాలయాలకు దసరా సెలవులు ఉంటాయి. మరి ఈ దసరా సెలవుల్లో నవరాత్రుల సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..మీ కోసం ఆ వివరాలు..
Budhaditya Yoga Effects: బుధాదిత్య రాజ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన నష్టం కలుగుతుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనేది తెలుసుకుందాం.
Tulasi Plant Vastu: హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్క పరమ పవిత్రమైంది ప్రతి ఒక్కరు ఇళ్లలో ఈ తులసి మొక్కని నాటుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ఇచ్చే నీటిలో ఒక వస్తువు కలిపి ఇవ్వటం వల్ల మన జీవితంలో సుకః శాంతులు వెళ్లి విరుస్తాయి.
జ్యోతిష్యం ప్రకారం వచ్చే అక్టోబర్ నెల చాలా మంచిది. ఎందుకంటే చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారి అదృష్టమే మారిపోనుంది. మహర్దశ పడుతుంది. పట్టిందల్లా బంగారం కావచ్చు. ఆ రాశులేవో..మీకు ఆ అదృష్టం ఉందో లేదో తెలుసుకుందాం.
Solar Eclipse Good Effect: అక్టోబర్ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology Effect: హంసయోగ ప్రభావం వల్ల కొన్నిరాశుల వారి జీవితంలో ఆకస్మిక ధనలాభానికి సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో వీరు చేసే ప్రతి కార్యకార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల కదలికను బట్టి వివిధ రాశుల జీవితాలు మారుతుంటాయంటారు. గ్రహాల రాజకుమారుడు బుధుడు..సెప్టెంబర్ 23 అంటే నిన్న కన్యారాశిలో ప్రవేశించాడు. 17 రోజులు అదే రాశిలో కొనసాగనున్నాడు. బుధుడి గోచారం కారణంగా ముఖ్యంగా ఐదు రాశులపై విపరీత ప్రభావం పడనుంది. కోటీశ్వరులు కావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.