Russell viper snake: రస్సెల్స్ వైపర్ వల్ల ఇటీవల కాలంలో మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు అక్కడ ఎవరో ఒకరు పాము కాటుకు మరణిస్తున్న వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉంటున్నాయి.
Horrible Elephant attck in kerala: మావటి వాడు ఏనుగును కర్రతో కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతలో అది ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes viral news: పొట్టకు పెద్దాయన పామును చుట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నడి రోడ్డుమీద పామును ముద్దుకుడా పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maharashtra Girl Dies Viral Video: యువతి కారులో కూర్చుని రీల్స్ చేస్తుంది. ఆమె స్నేహితుడు బైట నుంచి ఆమెను షూట్ చేస్తున్నాడు. ఇంతలో ఆమె కారును రివర్స్ చేస్తుంది. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Khammam: ఏపీకి చంద్రబాబు సీఎం అయితేనే ఇంటికి వస్తానని చెప్పి ఒక మహిళ శపథం పట్టుకుంది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్లలేదు. తాజాగా, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కట్టా విజయలక్ష్మీ తన పుట్టింటికి వెళ్లింది.
Tomato rates: కొన్నిరోజులుగా టమాటా ధరలు మండిపోతున్నాయి. వాతావరణ ప్రభావాలు డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడం వల్ల టమాటా ధరలు కేజీ వందరూపాయలను దాటేసినట్లు తెస్తోంది.
Uttar pradesh: సుల్తాన్పూర్లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. వెంటనే అక్కడున్న మత్స్యకారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
Animals facts: కొన్నిరకాలు జీవులు ఆహారంతోపాటు, రాళ్లను, ఇటుకలను కూడా తింటాయంట. ఇవి తమ పొట్టలోని జీర్ణవ్యవస్థలో కలిగే మార్పుల వల్ల ఈ విధంగా స్పందిస్తాయంట.
Lizard Found In Biryani At Guntur Arundalpet: తినే పదార్థాల్లో జంతువులు, పనిముట్లు, మానవ శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి. మొన్న ఐస్క్రీమ్లో చేతి వేలు కనిపించగా.. తాజాగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది.
Savanna elephants: ఆఫ్రికాలోని ఏనుగులు భిన్నత్వంను కల్గి ఉంటాయని ఇటీవల సైంటిస్టులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఇతర ఏనుగులను పిలుస్తాయంట.
Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
Driving Tips: కారు డ్రైవింగ్ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే అందరికీ నేర్పరితనం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కొండప్రాంతాల్లో అంటే పర్వతాల్లో డ్రైవింగ్ చేయడమంటే సాహసమే మరి. అందుకే కొన్ని ముఖ్యమైన డ్రైవింగ్ టిప్స్ మీ కోసం..
florida forceful sneeze: అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని రెస్టారెంట్ కు వచ్చాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా తుమ్ము వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.