1St Day Of Marriage Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు పడితే.. అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ వింత వింత వీడియోలను షేర్ చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది తెలిసి తెలియ షేర్ చేసిన ఆసభ్యకరమైన వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య చేయాల్సి పనులకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించి.. నెట్టింట్లో వదులుతున్నారు. ఇలాంటి వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇటీవలే వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన జంట వారు ఫస్ట్ నైట్ సమయంలో ఏం చేశారో.. పూర్తిగా పచ్చిగా మాట్లాడుతూ వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. వారు పెళ్లైన ఫస్ట్ రోజే.. ఉదయం మంచం మీద లేచినప్పటి నుంచి నైట్ బెడ్ రూమ్‌లో వరకు సన్నివేశాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో చూసిన చాలా మంది యువత వావ్.. చాలా బాగుంది అని అంటున్నారు.
.
Golden Days Of Marriage 🥰 pic.twitter.com/601r7cHVKA
— Prof cheems ॐ (@Prof_Cheems) December 24, 2024
రోజువారి జీవింలో పెళ్లి తర్వాత రోజు కొత్త జంట ఎలా ఉంటుందో అనే అంశాలను ఈ వీడియోలో తెలియజేసిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ రోజు ఇంట్లో వారు ఏయే పనులు చేసేశారో.. అలాగే జరిగే సంఘటనలను కూడా క్లియర్‌గా చూపించారు. దీంతో పాటు భార్యాభర్తల మధ్య కెమిస్ట్రీని కూడా చాలా బాగా చూపించినట్లు కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రొమాంటిగ్‌గా సాగిన కొన్ని సన్నివేశాలు చాలా మందిని ఆకట్టుకున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
ఈ వీడియోలో భార్య, తన భర్తతో సంభాషించే క్రమంలో సిగ్గుపడడం..అలాగే భర్త కూడా అదేవిధంగా స్పందించడం అందరికీ నవ్వ పుట్టిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియేనే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని వేళ మంది నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నెటిజన్స్ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ బాక్సులో చూడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook