Rashmika Mandanna: న్యూ ఇయర్ వేళ నిక్కర్‌ వేసుకుని రచ్చ చేసిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..

Rashmika mandanna new year celebrations:  నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త ఏడాది వేళ నిక్కర్ వేసుకుని హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. తాజాగా... నటి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

1 /6

రష్మిక మందన్న ప్రస్తుతం  సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటున్నారు.  తాజాగా, ఆమె న్యూయర్ వేడుకల వేళ నిక్కర్ వేసుకుని హల్ చల్ చేశారు. దీంతో నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారంట.  

2 /6

రష్మిక మందన్న నటించిన పుష్ప2 మూవీ ఇటీవల బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక మందన్న ఒక వైపున మూవీస్ లో బిజీగానే ఉంటు మరోవైపు తన ప్రియుడు విజయ్ దేవర కొండతో కలిసి తరచుగా ట్రిప్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.  

3 /6

రష్మిక తొలికన్నడ చిత్రం కిరిక్ పార్టీ.. ఇటీవల దీనిపై  మరోసారి వివాదం వార్తలలో నిలిచిందని చెప్పుకొచ్చు. ఈ మూవీలో.. రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. దీనికి రిషభ్ శెట్టి దర్శకత్వం వహించారు.  

4 /6

అయితే.. కిరిక్ పార్టీ సమయంలో.. రష్మిక మందన్న..రక్షిత్ శెట్టి తోనే ఈమె ప్రేమలో పడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఈ వ్యవహారం.. నిశ్చితార్థం వరకు వెళ్లిన విషయం తెలిసిందే.  కొన్నినెలల తర్వాత అనుకొకుండా.. వీరు ఎంగెజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.  

5 /6

నటి రష్మిక ఇటీవల విజయ్ దేవర కొండతొ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్  లో కన్పించారు. అంతేకాకుండా ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ ప్రొగ్రామ్ లో సైతం రష్మిక పెళ్లి గురించి రచ్చ జరిగిన విషయం తెలిసిందే.  

6 /6

ఈ క్రమంలో రష్మిక మందన్న ప్రస్తుతం న్యూఇయర్ రోజున నిక్కర్ లు వేసుకున్న పిక్స్ మాత్రం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.