Zodiac Signs Wealth: లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మూడు రాశులకి మహాశివరాత్రి నుంచి.. ఎంతో అదృష్టం కలిసి రానుంది. అంతేకాదు.. వీరికి ధనయోగం మెరుగుపడనుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో..అనుకోని సంపదలు వచ్చి.. వీరి జీవితాలు ఆనందమయం కానున్నాయి. మరి ఈ మూడు రాశులలో మీ రాసి కూడా ఉందా లేదా చూడండి..?
మహాశివరాత్రి అనంతరం వృషభ రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు, వ్యాపారంలో అద్భుత విజయం సాధిస్తారు.
సింహ రాశి వారికి ఈ శివరాత్రి తర్వాత లక్ష్మీ కటాక్షం మరింత పెరిగి, స్థిర ఆర్థిక స్థితి వస్తుంది.
ధనుస్సు రాశి వారికి మహాశివరాత్రి ప్రత్యేకంగా నిలవనంది. పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వచ్చే అవకాశముంది.
ఈ అదృష్ట రాశుల వారు మహాశివరాత్రి రోజున శివ పూజలు, లక్ష్మీ దేవికి అర్చన చేస్తే, ధనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మహాశివరాత్రి రోజు ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపిస్తే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మహాశివరాత్రి అనంతరం 3 నెలల్లోనే వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు లభిస్తాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు చెప్పినవి మాత్రమే. జీ విటికి ఎటువంటి బాధ్యత వహించదు.