Honda Activa 7G Scooter: మోస్ట్‌పవర్ ఫుల్ స్పెషిఫికేషన్స్‌తో మార్కెట్‌లోకి హోండా యాక్టివా 7G స్కూటర్ విడుదల కానుంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే విడుదల కానుంది.
Honda Activa 7G Scooter: మార్కెట్‌లో అన్ని మోటర్‌సైకిల్ కంపెనీ మహిళలకు ప్రత్యేకమైన స్కూటర్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా కంపెనీ గతంలో అద్భుతమైన స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది యాక్టివా పేరుతో విడుదలైంది. ఈ స్కూటర్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ను కలిగి ఉంది. ఇప్పటికే ఇది వివిధ సిరీస్‌లలో విడుదలవుతూ వచ్చింది. అతి త్వరలోనే కొత్త ఫీచర్స్‌తో హోండా యాక్టివా 7G సిరీస్ కూడా విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోస్ట్‌పవర్ ఫుల్ ఫీచర్స్‌తో హోండా యాక్టివా 7G స్కూటర్ మార్కెట్‌లోకి రాబోతోంది. దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఇది వివిధ కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది.
త్వరలోనే లాంచ్ కాబోయే హోండా యాక్టివా 7G స్కూటర్ అద్భుతమైన మైలేజ్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఇందులో కంపెనీ ప్రత్యేకమైన డిజిటల్ స్పీడోమీటర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది.
ఇక హోండా కంపెనీ డిజిటల్ ఓడోమీటర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్పెషల్‌గా డిజిటల్ ట్రిప్ మీటర్, LED హెడ్‌లైట్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని భద్రత ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇందులో ప్రత్యేకమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్పెషల్ డిస్క్ బ్రేకింగ్ ఫీచర్, ట్యూబ్‌లెస్ టైర్లు, అద్భుతమైన స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందిస్తోంది. దీని వల్ల ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు మొబైల్‌కి సుభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ బైక్‌కి సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది 124 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఈ స్కూటర్ ఇంజన్ గరిష్టంగా 15 Nm టార్క్‌తో పాటు 12 Ps గరిష్ట పవర్ అవుట్‌పుట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. దాదాపు రూ.90,000 ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..