Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Anasuya Bharadwaj Photoshoot అనసూయ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చీరకట్టులో అనసూయ ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చేస్తుంటుంది. తాజాగా ఆమె పొద్దు తిరుగుడు పూల తోటలో మెరిసింది.

  • Feb 07, 2023, 11:54 AM IST
1 /5

బుల్లితెర, వెండితెరపై అనసూయకంటూ ఓ మార్క్ ఉంది. ఆమె క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరిని అడిగినా చెబుతారు.

2 /5

రంగమ్మత్తగా వెండితెరపై నటిగా సత్తా చాటుతూనే.. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా సాటి లేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

3 /5

అనసూయ ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్టు అనిపిస్తోంది. ఆమె తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే పెట్టేసింది.

4 /5

అనసూయ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది.

5 /5

తాజాగా అనసూయ సన్ ఫ్లవర్ తోటలో మెరిసింది. పూల కంటే అందంగా కనిపిస్తున్న అనసూయను చూసి సూర్యుడు కూడా ఆమె చుట్టూ తిరిగేలా ఉన్నాడు.