Tejaswi Madivada: ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ

 Tejaswi Madivada hot pics: ఆర్జీవీ బ్యూటీ తేజస్వి మదివాడ తన ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుటిస్తున్నాయి. 
 

1 /6

తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ తన గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.   

2 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ  ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ లేపుతోంది.   

3 /6

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ.   అందులో గోదారి యాసతో మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.   

4 /6

ఆర్జీవీ దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌ అవతారం ఎత్తింది.   

5 /6

హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. లవర్స్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కేరింత వంటి సినిమాల్లో  ఈ బ్యూటీ మెరిసింది.   

6 /6

ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.