DA Hike News: ఉద్యోగులకు శుభవార్త, ఇవాళ్టి కేబినెట్ భేటీలో 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీఏ 3 శాతానికి మంత్రిమండలి ఆమోదించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీఏ 3 శాతానికి మంత్రిమండలి ఆమోదించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

1 /4

జూలై నుంచి అక్టోబర్ వరకూ మొత్తం డీఏ ఎరియర్లతో కలిపి అక్టోబర్ జీతం అందుకోనున్నారు. దాంతో ఈ నెల జీతం భారీగానే ఉండనుంది. మరోవైపు దీపావళి పురస్కరించుకుని బోనస్ కూడా ఈనెల జీతంతోనే అందవచ్చు

2 /4

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో పెరగాల్సిన డీఏ పెంపుపై ఇవాళ ప్రకటన వెలువడనుంది. ఈసారి డీఏ 3 శాతంకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 18 వేల రూపాయలు కనీస వేతనం ఉంటే 540 రూపాయలు డీఏ పెరగనుంది. 

3 /4

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై ఇవాళ ప్రకటన వెలువడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. 

4 /4

7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. జూలై నెలలో పెంచాల్సిన డీఏ పెంపుపై నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి డీఏ 3 శాతం పెంపుకు ఆమోదం తెలుపనున్నారు.