For the past few days, there has been a debate on Jana Sena chief Pawan Kalyan's campaign vehicle Varahi. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం కోసం ఉద్దేశించిన ఆలీవ్ గ్రీన్ కలర్ వాహనం వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్టు తెలిసింది. లారీ ఛేసిస్‌ను బస్సుగా మార్చడం, ఎత్తు ఎక్కువగా ఉండడం, గనుల్లో వాడాల్సిన టైర్లను రోడ్ల మీద ఉపయోగించడం, ఆర్మీకి చెందిన కలర్‌ను వాడడం వంటి కారణాలపై వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్లు సమాచారం.
Varahi Vehicle: పవన్ కళ్యాణ్ వెహికల్ రిజిస్ట్రేషన్ వాయిదా.. కారణం అదే?