Weight Loss In 7 Days: బరువు తగ్గే క్రమంలో చాలా మంది వివిధ రకాల నియమాలు పాటిస్తున్నారు. అయితే దీని కోసం తక్కువ ఆహారాలు తీసుకోవడం.. భోజనం మానేయడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఈ క్రమంలో అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. ఈ క్రమంలో తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించి.. పలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి పలు రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా పలు రకాల వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే రోజూ ఆహారం తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఉదయం అల్పాహారం తీసుకునే క్రమంలో తప్పకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటి సమయాల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అల్పాహారం: ఉదయం పూట తీసుకుని ఆహారంలో తప్పకుండా గుడ్లు, కాఫీని తప్పకుండా తీసుకోవాలి. వీటి తీసుకుని క్రమంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా వీటిని వ్యాయామాల తర్వాత తీసుకున్న మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్లు లభిస్తాయి. కావున తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఉడయం పూట ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. కాఫీలో శరీరానికి మేలు చేసే అనేక మూలకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
భోజనం: చాలా మంది బరువు తగ్గే క్రమంలో మంది ఆహారాలను తీసుకోవాడం మానుకుంటున్నారు. అంతేకాకుండా పోషకాలు ఉన్న ఆహారాలు కూడా తీసుకోకపోవడం విశేషం. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. భోజనం చేసే క్రమంలో తప్పకుండా చేపలు, గ్రీన్ టీలను తీసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం గుడ్లు, చేపలు, గ్రీన్ టీలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ టీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి శరీరం దృఢంగా మారుతుంది. అయితే గ్రీన్‌ని తీసుకున్న తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కావున బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.
రాత్రి పూట భోజనంలో వీటిని తప్పకుండా తీసుకోండి: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో రాత్రి పూట విచ్చల విడిగా ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా గింజలు, తక్కువ-సోడియం ఉన్న ఆహారాలు, బ్లాక్ బీన్స్ వంటి సమస్యలను తీసుకోవాలి. అయితే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత బెర్రీలు వంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా జింజర్ టీ తప్పకుండా తీసుకోవాలి లేకపోతే గ్రీన్ టీలను తీసుకోవాలి. తీసుకుని క్రమంలో తప్పకుండా చక్కెరి తక్కువగా వేసుకుని తీసుకుంటే మంచి లాభాలు పొందగలుగుతారు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook