Nivetha Pethuraj Photos: ఈ బ్యూటీకి కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమట!

Nivetha Pethuraj Photos: తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల లిస్టులో కచ్చితంగా నివేదా పేతురాజ్ ఉంటుంది. తన అందంతో పాటు నటనతో ఎంతోమంది మనసులను దోచేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బ్లూ డ్రస్సుల్లో నక్షత్రంలా మెరిసిపోతుంది. 
 

  • May 05, 2022, 17:55 PM IST
1 /4

2 /4

3 /4

4 /4