Nag Panchami 2021: నాగ పంచమి 2021 తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత

Naga panchami puja vidhanam in Telugu, Nag Panchami 2021 date - నాగ పంచమి తేదీ ఆగస్టు 13, 2021 Nag Panchami Puja Muhurat - నాగ పంచమి పూజా ముహూర్తం ఉదయం 05:49 గంటల నుంచి 08:28 గంటల వరకు Panchami Tithi Begins - పంచమి తిథి ప్రారంభం మధ్యాహ్నం తర్వాత 03:24 గంటల నుంచి ఆగస్టు 12, 2021 Panchami Tithi Ends - నాగ పంచమి ఆగస్టు 13న మధ్యాహ్నం 01:42 గంటల వరకు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2021, 10:36 AM IST
  • నాగ పంచమి తేదీ ఆగస్టు 13, 2021
  • నాగ పంచమి పూజా ముహూర్తం ఉదయం 05:49 గంటల నుంచి 08:28 గంటల వరకు
  • పంచమి తిథి ప్రారంభం మధ్యాహ్నం తర్వాత 03:24 గంటల నుంచి ఆగస్టు 12, 2021
  • నాగ పంచమి ఆగస్టు 13న మధ్యాహ్నం 01:42 గంటల వరకు
Nag Panchami 2021: నాగ పంచమి 2021 తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత

Nag Panchami 2021 date, Naga panchami puja vidhanam in Telugu: నాగ పంచమి 2021 పర్వదినం సందర్భంగా నాగ దేవత ఆలయాలు నేడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది నాగ పంచమి పూజకు ఉదయం 5:49 గంటల నుంచి 8:28 గంటల వరకు శుభ ముహూర్తం ఉండటంతో భక్తులు అదే సమయంలో నాగ దేవతను దర్శించుకునేందుకు పోటీపడ్డారు. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు ఈ నాగుల పంచమిని ఒక పండగలా జరుపుకోవడం అనాది కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. 

Also read: Ekadashi 2021, Devshayani Ekadashi 2021: తొలి ఏకాదశి పండగ విశిష్టతలు, పూజా విధానం, దేవశయని ఏకాదశి ఏంటి ?

Nag Panchami 2021 date - నాగ పంచమి తేదీ ఆగస్టు 13, 2021

Nag Panchami Puja Muhurat - నాగ పంచమి పూజా ముహూర్తం ఉదయం 05:49 గంటల నుంచి 08:28 గంటల వరకు

Panchami Tithi Begins - పంచమి తిథి ప్రారంభం మధ్యాహ్నం తర్వాత 03:24 గంటల నుంచి ఆగస్టు 12, 2021

Panchami Tithi Ends - నాగ పంచమి ఆగస్టు 13న మధ్యాహ్నం 01:42 గంటల వరకు

Also read : Shirdi Sai Baba madhyana aarati Telugu lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

నాగ పంచమి నాడు మహిళలు నాగ దేవతను (Naga Panchami Puja vidhanam) ఆరాధిస్తారు. నాగుపాములకు పాలు పోయడం (Offering milk to snakes) లేదా నాగ దేవత విగ్రహాల వద్ద పాలను ప్రసాదంగా పెట్టడం వల్ల కోరిన కోరికలు తీరి పూజా ఫలం లభిస్తుందని భావిస్తారు. అన్నట్టు పూజా కార్యక్రమాల్లో తీర్థ ప్రసాదాల కోసం ఆవు పాలనే పవిత్రంగా భావిస్తారు అనే సంగతి అందరికీ తెలిసిందే. నాగ పంచమికి తోడు శ్రావణ శుక్రవారం (Shravana Shukravaram) కూడా అవడంతో దేవాలయాల్లో భక్తుల రద్ది కనిపిస్తోంది.

Also read : Sravana masam, savan maas : శ్రావణం ప్రారంభం, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News