Sara Ali Khan: రెడ్ శారీలో అదరగొట్టిన సారా అలీ ఖాన్.. పిక్స్‌ చూస్తే మెంటలే..!

Sara Ali Khan Pics: అతి తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్. తాజాగా తన ఫ్రెండ్ యష్ సింఘల్ పెళ్లిలో ఈ బ్యూటీ సందడి చేసింది. తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో పెళ్లికి హాజరైన సారా అలీ ఖాన్.. రెడ్ శారీలో మెరిసిపోయింది. పెళ్లి బరాత్‌లో హాల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అదేవిధంగా త్వరలోనే ప్రేమికుల రోజు రానుండగా.. తన బ్యూటీ సీక్రెట్స్‌ను ఈ అమ్మడు బయపెట్టింది.
 

1 /5

వాలెంటైన్స్ డే అంటే.. కేవలం హావభావాల గురించి కాదని.. నమ్మకంగా మీకు మీరు నిజంగా అనుభూతి చెందడమంటూ చెప్పుకొచ్చారు ITC ఫియామా బ్రాండ్ అంబాసిడర్ సారా అలీ ఖాన్.  

2 /5

తన ఫ్రెండ్‌ యష్‌ సింఘల్ పెళ్లిలో ఈ అమ్మడు హల్‌చల్ మాములుగా లేదు. ఎర్ర చీర, మాంగ్ టీకాతో బ్యూటీఫుల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.  

3 /5

ఆ తరువాత గులాబీ రంగు చీరలో మెరిసింది. ఎలాంటి ఆభరణాలను లేకుండా.. క్లాసిక్ నెక్లెస్, చెవిపోగులతో సందడి చేసింది.  

4 /5

ఇక బరాత్‌లో తన డ్యాన్స్‌ తో ఈ అమ్మడు దుమ్ములేపింది. వధువరూల కంటే సారా అలీ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.  

5 /5

ఇటీవల సారా అలీఖాన్‌ తండ్రి, స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్ దుండగుడి చేతి కత్తి పోట్లకు గురయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.