Seerat Kapoor: హాట్ హాట్ ఫోజులతో సీరత్ కపూర్ అందాల విందు, పిక్స్ వైరల్

Seerat Kapoor: సీరత్ కపూర్ తన అందాలతో నెట్టింట రచ్చలేపుతోంది. ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Seerat Kapoor latest Photoshoot : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి...హీరోయిన్ స్థాయికి ఎదిగింది సీరత్ కపూర్. 2014లో వచ్చిన 'రన్ రాజా రన్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొలంబస్,  రాజు గారి గది2,  టచ్ చేసి చూడు, మా వింత గాధ వినుమా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

1 /5

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి...హీరోయిన్ స్థాయికి ఎదిగింది సీరత్ కపూర్.   

2 /5

2014లో వచ్చిన 'రన్ రాజా రన్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

ఆ తర్వాత కొలంబస్,  రాజు గారి గది2,  టచ్ చేసి చూడు, మా వింత గాధ వినుమా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

4 /5

గత కొన్నాళ్లుగా ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది.  

5 /5

ప్రస్తుతం సీరత్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.