Tholi Ekadashi Wishes In Telugu: పాల కడలిలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే పర్వదినాన్ని తొలి ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజుకు హిందూ పురణాల్లో గొప్ప ప్రాముఖ్య ఉంది. ఈ రోజు భక్తులంతా శ్రీ విష్ణువుకి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలు సులభంగా తొలగిపోతాయని పూర్వీకుల నమ్మకం. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవిల అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదిక ద్వారా అందరికీ తెలపండి..
ఈ రోజు గ్రహాలు, రాశులు అనుకూలంగా ఉండడం వల్ల 5 ఆరుదైన యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా అన్ని రాశులవారికి లాభాలు కలుగుతాయి.
భక్తి శ్రద్ధలతో శ్రీ మహా విష్ణువు పూజించడం వల్ల చాలా ఆయన అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. పాపాలు కూడా తొలగిపోతాయి.
ఈ రోజు స్త్రీలంతా ఉపవాసాలు పాటించి విష్ణువును పూజించడం జీవితంలో మీ బాధలన్ని తొలగిపోతాయి.. అంతేకాకుండా కుటుంబంలో శాంతి కలుగుతుంది.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
ప్రతి సంవత్సరం ఆషాడ శుక్లపక్షంలోని ఈ తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ శుభ రోజును జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చతుర్మాస అని కూడా అంటారు.
తొలి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేయాలి. అంతేకాకుండా పూజా నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి